పవన్ ఆసక్తికరమైన టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశను జరుపుకుంటుంది. కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఖుష్బూ కీలకపాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడట. ఈ సినిమాకు దేవుడే దిగివచ్చినా.., ఇంజనీరింగ్ బాబు అనే టైటిల్స్ వినపడ్డాయి. ఇప్పుడు `పరదేశ ప్రయాణంలో` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు న్యూస్ వినపడుతుంది. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనపడనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com