నెగ‌టివ్ రోల్స్ చేయాల‌నుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌...

  • IndiaGlitz, [Sunday,August 05 2018]

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో 22 ఏళ్ల క్రితం ఇక్క‌డ అబ్బాయి అక్క‌డ అమ్మాయి సినిమాలో న‌టించింది సుప్రియ యార్ల‌గ‌డ్డ‌. నాగార్జున మేన‌కోడ‌లైన సుప్రియ త‌ర్వాత న‌ట‌న మానేసి అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఫిలిం మేకింగ్‌లో బిజీగామారింది. 22 ఏళ్ల త‌ర్వాత సుప్రియ 'గూఢ‌చారి' చిత్రంలో న‌టించింది సుప్రియ‌.

ఇంత గ్యాప్‌ను తాను గ్యాప్‌లా ఫీల్ కావ‌డం లేద‌ని.. ఎందుకంటే తాను న‌ట‌న‌కు దూర‌మ‌య్యేనే త‌ప్ప‌ సినిమా రంగానికి దూరం కాలేద‌ని చెప్పుకొచ్చింది. ఎగ్జ‌యిటింగ్ పాత్ర‌లు వ‌స్తే తాను భ‌విష్య‌త్‌లో కూడా న‌టిస్తాన‌ని.. ముఖ్యంగా నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్నానంటూ సుప్రియ చెప్ప‌డం విశేషం.

More News

శంక‌ర్‌ని పొగిడిన ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన రోబో సీక్వెల్ 2.0 విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

బ‌యోపిక్‌ల గురించి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కామెంట్స్‌

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల గురించి రూపొందుతోన్న బ‌యోపిక్‌ల‌పై కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆగష్టు 7 న నాగార్జున, నాని ల దేవదాస్ ఫస్ట్ లుక్

నాగార్జున, నాని కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం దేవదాస్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగష్టు 7 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు..

'రాణి శివగామి' ఫస్ట్‌లుక్ విడుదల

తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ.

కుమారి ద‌ర్శ‌కుడితో అక్కినేని హీరో...

అక్కినేని అఖిల్ ఇప్పుడు సినిమాలు చేయ‌డంలో స్పీడు పెంచాడు. ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న అఖిల్ త‌దుప‌రి సినిమా కోసం వ‌రుస క‌థ‌లు వింటున్నాడు.