సినిమాలు చేయను - పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపించాయి.
అయితే ఇటీవల ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన పవన్, అన్యాయాలపై గొంతు విప్పడానికి తాను రాజకీయ పార్టీని పెట్టానన్నారు. అందుకోసం కొంతకాలం తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని సినిమాలకు దూరం కావాలనుకుంటున్నట్టు చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com