సినిమాలు చేయను - పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Tuesday,March 08 2016]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపించాయి.

అయితే ఇటీవల ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన పవన్, అన్యాయాలపై గొంతు విప్పడానికి తాను రాజకీయ పార్టీని పెట్టానన్నారు. అందుకోసం కొంతకాలం తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని సినిమాలకు దూరం కావాలనుకుంటున్నట్టు చెప్పాడు.

More News

'క్షణం' చిత్రాన్ని నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మాణ రంగంలో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది.

తెలుగు సినిమాని నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకువెళ్లే గొప్ప సినిమాలు తీస్తాను - కుమార్ నాగేంద్ర‌

నారా రోహిత్ - ల‌తా హెగ్డే జంట‌గా కుమార్ నాగేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం తుంట‌రి. శ్రీ కీర్తి ఫిల్మ్ బ్యాన‌ర్ పై అశోక్, నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోసారి మాయ చేయనున్న జంట...

మరోసారి మాయ చేయనున్న జంట...అనగానే ఆ జంట ఎవరో ఇప్పటికే తెలిసి ఉంటుంది.అవును...చైతన్య..సమంత.

రియలిస్టిక్ గా ఉండే..రిలేషన్ షిప్ డ్రామా నన్ను వదలి నీవు పోలేవులే - హీరోయిన్ వామికా

బాలకృష్ణ కోలా,వామికా జంటగా బీప్టోన్ స్టూడియోస్,శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా నన్ను వదిలి నీవు పోలేవులే.

కృష్ణవంశీ వెర్సెస్ క్రిష్..

బాలయ్య వందో సినిమా దర్శకుడు ఎవరనేది అటు అభిమానుల్లోను...ఇటు ఇండస్ట్రీలోను రోజురోజుకు ఆసక్తిని కలిగిస్తుంది. అయితే..బాలయ్య మనసులో రెండు కథలు ఉన్నాయి.