ప‌వ‌న్.. ఆ రెండు ఒకేలా..

  • IndiaGlitz, [Friday,December 22 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ప‌వ‌న్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. విడుద‌ల‌ రోజు థియేటర్ల వ‌ద్ద‌ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా అశేష అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న ప‌వ‌న్‌.. త‌న తాజా చిత్రం అజ్ఞాత‌వాసితో 25 చిత్రాల మైలురాయికి చేర‌కుంటున్నారు.

ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ప‌వ‌న్ తొలి చిత్రం విష‌యంలోనూ, 25వ చిత్రంలోనూ ఓ కామ‌న్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. ప‌వ‌న్ తొలి చిత్రం అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి 'అ' అనే అక్ష‌రంతో మొద‌లైతే.. 25వ చిత్రం అజ్ఞాత‌వాసి కూడా అదే 'అ' అక్ష‌రంతో ప్రారంభ‌మ‌వ్వ‌డం.

ఇది యాదృచ్ఛికంగా జ‌రిగిన విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ.. తొలి, 25వ చిత్రం విష‌యంలో ఒకేలా మొద‌టి అక్ష‌రం ఉండ‌డం విశేషంగానే చెప్పుకోవ‌చ్చు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అజ్ఞాత‌వాసి చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

మెగా హీరో చిత్రంలో రమ్యకృష్ణ?

చక్రవర్తి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించిన రమ్యకృష్ణ..

పాట పూర్తి చేసిన ప‌వ‌న్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌థానాయ‌కుడిగానే ప‌రిమితం కాకుండా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం, గానం.. ఇలా ప‌లు విభాగాల్లో ప‌వ‌న్ రాణించారు. ప‌వ‌న్ పాడిన పాట‌లన్నీ కూడా క్లిక్ అయ్యాయి. ఇక త‌న 25వ చిత్రం అజ్ఞాత‌వాసిలోనూ ఓ పాట పాడారు ప‌వ‌న్‌.

'హలో' చూశాక.. చాలా చాలా తృప్తిగా, చాలా సంతోషంగా వుంది - నిర్మాత అక్కినేని నాగార్జున

యూత్ కింగ్ అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో

వృద్ధాశ్రమం కోసం రెడ్ ఎఫ్ ఎం స్ప్రెడ్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న ఛలో మూవీ యూనిట్

ప్రముఖ ఎఫ్ ఎం రేడియో రెడ్ ఎఫ్ ఎం ప్రతి ఏటా స్ప్రెడ్ స్మైల్ పేరుతో వృద్దాశ్రమం లోని వృద్ధుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

'ఒక్క క్షణం' సెన్సార్ పూర్తి

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌గా, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో , క్వాలిటి కోస‌మే ప‌రిత‌పించే లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పై చక్రి చిగురుపాటి నిర్మించిన  చిత్రం ఒక్