జనసేన అధినేత పవన్ అందించిన 4 పాటలు ఇవే..!
Tuesday, January 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ్ బచావో అనే మ్యూజిక్ ఆల్బమ్ ను రిలీజ్ చేసారు. 45 నిమిషాలకు ఒక పాట చొప్పున మొత్తం నాలుగు పాటలను జనసేన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసారు. ఇక ఈ పాటల విషయానికి వస్తే...పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంలోని ట్రావెలింగ్ సోల్జర్, జానీ చిత్రంలో నారాజు.., ఖుషీ చిత్రంలో యే మేరా.., గుడుంబా శంకర్ లో లే..లే..పాటలను రీమిక్స్ చేసి ఈ పాటలను రూపొందించారు. ఈ పాటల మధ్యలో కొన్ని డైలాగ్స్ కూడా వినపడుతున్నాయి. డీజె పృథ్వీ ఈ పాటలను మిక్స్ చేసారు. ఈ ఆల్బమ్ పాటలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments