పవన్ పై కేసునమోదు...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజల దేశభక్తిని నిరూపించుకునేందుకు సినిమా హాళ్లు పరీక్షా కేంద్రాలైయ్యాయంటూ రీసెంట్గా తన ట్విట్టర్ అకౌంట్లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. అసలు సినిమా థియేటర్స్‌లోనే జాతీయగీతాన్ని ఎందుకు పాడాలి. అసలు పార్టీ ఆఫీసులు జాతీయగీతంతో ప్రారంబిస్తే బావుంటుంది కదా..అంటూ కామెంట్ చేశాడు. దీనిపై హైకోర్టు న్యాయవాది జనార్థన్ గౌడ్ పవన్ కల్యాణ్‌పై పిర్యాదు చేశాడు. జాతీయగీతానికి పవన్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ పిర్యాదులో తెలిపారు. అయితే కొందరేమో పవన్ చెప్పిన దాంట్లో తప్పేంలేదు కదా..సినిమా హాల్స్‌లో జాతీయగీతం పాడాలని రూల్స్ పాస్ చేసిన పార్టీ ఆఫీసుల్లో జాతీయగీతం ఎందుకు పాడరని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments