Janasena: గుంటూరు నగర జనసేన పార్టీ కమిటీ నియామకం, 43 మందికి ఛాన్సిచ్చిన పవన్

  • IndiaGlitz, [Tuesday,June 07 2022]

వచ్చే ఎన్నికల నాటికి సంస్థాగతంగా పటిష్టం కావాలని భావిస్తోన్న జనసేన పార్టీ ఆ దిశగా దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, నగర, పట్టణ స్థాయిల్లో కమిటీలను నియమిస్తోంది. దీనిలో భాగంగా గుంటూరు సంబంధించి 43 మందితో ఏర్పాటైన జనసేన నగర కమిటీకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం ఆమోదం తెలిపారు. నగర జనసేన అధ్యక్షులుగా నేరెళ్ల సురేష్ ఇప్పటికే నియమితులైన సంగతి విదితమే. నగర కమిటీలో ఇద్దరు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 18 మంది కార్యదర్శులు, 20 మంది సంయుక్త కార్యదర్శులు ఉన్నారు.

కమిటీ వివరాలు :

ఉపాధ్యక్షులు :

చింతా రేణుక రాజు
కొండూరు కిషోర్ కుమార్

ప్రధాన కార్యదర్శులు :

యడ్ల నాగమల్లేశ్వరరావు
కటకంశెట్టి విజయలక్ష్మి
చామర్తి ఆనందసాగర్

కార్యదర్శులు:

చుండూరు రామకృష్ణ
ఆయూబ్ ఖాన్
సూదా నాగరాజు
జినగాం మల్లేశ్వరి
తోట కార్తీక్
కల్లగంటి త్రిపుర కుమార్
సోమి ఉదయ కుమార్
బండారు రవీంద్ర కుమార్
తిరుమలశెట్టి నరేష్ (కిట్టు)
నేరెడల మాధవి
పాములూరి కోటేశ్వరరావు
ఆళ్ళ కోటేశ్వరరావు (నాని)
తుమ్మల నరసింహరావు
గాదె లక్ష్మణరావు
సూరిశెట్టి ఉపేంద్ర
కోలా పద్మావతి
తిరుమలశెట్టి సిద్ధూ
బొమ్మకంటి కవిత

సంయుక్త కార్యదర్శులు :

పుల్లంశెట్టి ఉదయ కుమార్
పులిగడ్డ గోపి
బొందిలి నాగేంద్రసింగ్
శీలం మోహన్
నూర్ బాషా మస్తాన్ బీ (అసియా)
గడదాసు అరుణ
బొడల అశోక్ కుమార్
ఫణికుమార్ శర్మ
డి. సాంబయ్య
కందమల్లు రవీంద్రనాథ్
సుంకె శ్రీనివాసరావు
కొటారి హరిబాబు
కొట్టు రవి నాయుడు
బందెల నవీన్ బాబు
నెల్లూరి శివరామకృష్ణ
తన్నీరు గంగరాజు
నిశ్శంకర నవీన్
కొత్తకోట ప్రసాద్
తుంగా వినోద్
యడ్ల రాధిక