వ‌ర్మ ట్వీట్స్ పై ప‌వ‌న్ రిప్లై..

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మెగాస్టార చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌పై వార్త‌ల్లో ఉండేలా ఏదో ఒక ట్వీట్ చేస్తునే ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. ఒక‌సారి ముద్ర‌గ‌డ రియ‌ల్ మెగాప‌వ‌ర్ స్టార్. సినిమాల్లో ఉండే మెగాప‌వ‌ర్ స్టార్ ఆర్డిన‌రీ స్టార్...ఫేక్ స్టార్ అంటూ ట్వీట్ చేస్తాడు. మ‌రోసారి ఐ ల‌వ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ట్ ఐ హేట్ ప‌వ‌న్ ఫ్యాన్స్ అంటూ మ‌రో ట్వీట్. లేటెస్ట్ గా ప‌వ‌న్ స‌ర్ధార్ సినిమాని హిందీలో రిలీజ్ చేయ‌డం కరెక్ట్ కాదు అని ట్వీట్ చేసారు.

రామ్ గోపాల్ వ‌ర్మ మీపై చేసే ట్వీట్స్ గురించి మీరేమంటారు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అడిగితే...ఆయ‌న (రామ్ గోపాల్ వ‌ర్మ‌) ట్వీట్స్ చూస్తుంటాను అని త‌న‌దైన స్టైల్ లో ఓ న‌వ్వు న‌వ్వి ఆయ‌న ఓపెనీయ‌న్ ని గౌర‌విస్తాను అన్నారు ప‌వ‌ర్ స్టార్. ప‌వ‌న్ న‌వ్వులోనే తెలుస్తుంది వ‌ర్మ ని ఎంత‌గా గౌర‌విస్తారో...

More News

వీణ స్టెప్పు - సాంగ్ గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారు..

స‌ర్ధార్ సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ అంచ‌నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గ‌ట్టు రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో అభిమానులు సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ప‌వ‌న్ మాట‌..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో ఫంక్ష‌న్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజ్. ఏప్రిల్  8 స‌ర్ధార్ సినిమా రిలీజ్. అయితే స‌ర్ధార్ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ తో సినిమా చేస్తున్నాన‌ని దాస‌రి ప్ర‌క‌టించారు.

ఫ్యాన్స్ పాస్ ఉంటే రండి..పాస్ లేక‌పోతే రావ‌ద్దు - ప‌వ‌న్ క‌ళ్యాణ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మకంగా నిర్మించారు.

'నేనోరకం' అంటున్న సాయిరామ్ శంకర్

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొంది.

ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి 'సరైనోడు' పాటలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా...సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో...సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో...