పోటీ పడుతున్న పవన్, ఎన్టీఆర్...?

  • IndiaGlitz, [Sunday,January 22 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. కాట‌మ‌రాయుడు పూర్తైన త‌ర్వాత అంటే ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

అలాగే మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న జై ల‌వ‌కుశ చిత్రం కూడా ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈ రెండు చిత్రాల పోటీ మ‌రోసారి నంద‌మూరి, మెగా కుటుంబాల పోరుగా అభిమానుల మ‌ధ్య సెగ‌ను పుట్టించ‌నుంది. జ‌న‌తాగ్యారేజ్ వంటి స‌క్సెస్ త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా, మ‌రో సైడ్ ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్ కాబ‌ట్టి రెండు సినిమాల‌పై మంచి అంచ‌నాలు నెల‌కొంటాయ‌న‌డంలో సందేహం లేదు.

More News

రవితేజ సినిమా టైటిల్....

ఒక ఏడాది పాటు ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు రెండు సినిమాలను ట్రాక్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

చిరంజీవి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్....

ఖైదీ నంబర్ 150 చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అదిరింది.

రవితేజ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.....

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నెక్ట్స్ సినిమా చేయడానికి ఏడాదికి పైగానే సమయం తీసుకున్నాడు.

సరికొత్త రికార్డులు దిశగా చిరు....

గ్యాప్ వస్తే వచ్చింది కానీ మెగాస్టార్ మాత్రం హీరోగా మరోసారి తనెంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు.

మెగా చిరంజీవితం 150 పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన రామ్ చ‌ర‌ణ్‌..!

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌స్ధానం గురించి సీనియ‌ర్ పాత్రికేయుడు ప‌సుపులేటి రామారావు మెగా చిరంజీవితం 150 అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆవిష్క‌రించి తొలి పుస్త‌కాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కి అంద‌చేసారు.