సినిమాను కాదు నిజ జీవితాన్ని సీరియస్ గా తీసుకోండి - పవన్..!
Saturday, August 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మరణించిన అభిమాని వినోద్ మరణం గురించి పవన్ మాట్లాడుతూ.... సినిమాని వినోదంగానే చూడండి. వేరే హీరోలతో నేను బాగానే ఉంటాను. నాకు ఏ హీరోతో విభేధాలులేవు. వినోదాన్ని చూసి మరచిపోండి. నేను నిజ జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటాను.
నాతో సహ ఏ హీరో నటించినా అది సినిమా కోసమే. క్షణికమైన కోపంతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జనసేన సైనికుడు వినోద్ హత్యకు గురైయ్యాడు అని తెలిసినప్పుడు చాలా బాధేసింది. ఏడుపు వచ్చేసింది. రాత్రి ఇంటికి వస్తాను అన్న బిడ్డ హత్యకు గురైయ్యారని తెలిసి ఆ తల్లి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. కొడుకు చనిపోయాడు అనే బాధలో ఉన్నా కూడా కళ్లు దానం చేసిన గొప్పమనిషికి పాదాభివందనాలు. అలాంటి తల్లుల బిడ్డల భవిష్యత్ కో్సమే రాజకీయాల్లోకి వచ్చాను అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments