పవన్ హీరోయిన్ లాంగ్ కిస్...
Send us your feedback to audioarticles@vaarta.com
బోణీ` అనే తెలుగు చిత్రంతో హీరోయిన్గా కెరీర్‌ను ఆరంభించిన హీరోయిన్ కృతి కర్భందా తర్వాత పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ చిత్రంలో నటించింది. గతేడాది బ్రూస్లీ ద ఫైటర్ చిత్రంలో రాంచరణ్ అక్కగా కనపడింది కూడా. ఇప్పుడు ఎట్టకేలకు బాలీవుడ్ చిత్రం రాజ్4`లో కృతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు సినిమా త్వరలోనే సెట్స్‌లో వెళ్ళనుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. సీరియల్ కిస్సర్‌గా పేరున్న ఇమ్రాన్ హష్మీతో ఘాటైన ముద్దు సీన్స్ ఈ చిత్రంలో ఉన్నాయట. అయితే కెమెరా అయితే ఇబ్బంది ఎదురవుతుందని ఓ గంట పాటు కిస్ ప్రాక్టింస్ చేశారట. ఈ ప్రాక్టిసింగ్ తర్వాత ఇమ్రాన్ చాలా ప్రొఫెషనల్ అని కృతి కితాబీయడం కొసమెరుపు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com