పరుచూరి వెంకటేశ్వరరావు భార్య మృతి

  • IndiaGlitz, [Friday,August 07 2020]

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి(74) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె గుండెపోటుతో గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఎందరో సినీ ప్రముఖుల సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రచయతలుగా పని చేశారు.