'పరిచయం' ప్రీ లుక్ విడుదల

  • IndiaGlitz, [Sunday,December 24 2017]

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై "హైద్రాబాద్ నవాబ్స్" ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "పరిచయం". ఈ చిత్రం ప్రీ లుక్ ను నేడు విడుదల చేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా తెలిపారు.

విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈమూవీలోముఖ్యపాత్రలలోసిజ్జు,రాజీవ్కనకాల,పృథ్విరాజ్,పరుచూరివెంకటేశ్వరరావు,రాహుల్రామకృష్ణ,ఈరోజుల్లోసాయి,కోటేశ్వరరావు,పద్మజ లంక,పార్వతి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతికవర్గం: సంగీతం : శేఖర్చంద్ర ఎడిటర్ : ప్రవీణ్పూడి సినిమాటోగ్రఫీ : నరేష్రానా ఆర్ట్డైరెక్టర్ :రాజ్కుమార్గిబ్సన్ కోరియోగ్రఫీ : విజయ్మాస్టర్ ఫైట్స్ : రామకృష్ణ లిరిక్స్ : భాస్కరభట్ల,శ్రీమణి చీఫ్కోడైరెక్టర్ : సత్యంకలకలపు నిర్మాత : రియాజ్ రచన&దర్శకత్వం : లక్ష్మీకాంత్చెన్నా

More News

జయహో రామానుజా లోగో ఆవిష్కరణ

స్వర్ణ భారతి క్రియేషన్స్ అద్వర్యం లో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం లో జయహో రామానుజా సినిమా యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది .

వెంకీకి జోడీగా నదియా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అజ్ఞాతవాసి'.

పోస్ట్ ప్రొడక్షన్లో నిత్య సినిమా

పేరుకి కేరళకుట్టి అయినా..తెలుగువారికి అనతికాలంలోనే దగ్గరైంది నిత్యా మీనన్.అలా మొదలైందితో తెలుగు తెరకు పరిచయమైన ఈ బొద్దుగుమ్మ.

వాయిదా పడ్డ నాని చిత్రం

ఎం.సి.ఎతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు యువ కథానాయకుడు నాని.

'తొలి ప్రేమ' వాయిదా పడనుందా?

తొలిప్రేమ.. తెలుగు తెరపై సంచలనం సృష్టించిన ప్రేమకథా చిత్రమిది.