సెప్టెంబర్ 7న పేపర్ బాయ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సంతోష్ శోభన్ హీరోగా జయశంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా పేపర్ బాయ్. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. రియాసుమన్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.
అలాగే ఆయనే నిర్మిస్తున్నాడు కూడా. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు.. టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఓ ఇంజనీరింగ్ విధ్యార్థి ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments