'పందెంకోడి 2' ఆడియో డేట్ ఫిక్స్‌డ్‌

  • IndiaGlitz, [Thursday,September 20 2018]

విశాల్..లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి'(సండైకోళి)కి సీక్వెల్‌గా 'పందెం కోడి 2' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నారు. హీరోగా న‌టిస్తున్న విశాల్ త‌న స్వంత బ్యాన‌ర్ విశాల్ ఫిలిమ్ ఫ్యాక్ట‌రీపై ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం.

లెటెస్ట్‌గా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.

More News

చెర్రీ సెట్‌కు చిరు!!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అజ‌ర్ బైజాన్‌లో బోయపాటి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మ‌రో ప‌క్క సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లాలి.

మ‌జ్నుకి సూప‌ర్‌స్టార్ అభినంద‌న‌

అఖిల్ అక్కినేని మూడవ చిత్రానికి 'మిస్ట‌ర్ మ‌జ్ను' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

న‌వీన్ చంద్ర జత‌గా!

అందాల రాక్ష‌సితో మంచి క్రేజ్ సంపాదించుకున్న న‌వీన్ చంద్ర‌కు మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం దొర‌క‌డం లేదు. అయితే హీరోగా న‌వీన్ చంద్ర త‌న ప్ర‌య‌త్నాలు మాత్రం మాన‌డం లేదు.

తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వస్తోన్న భారీ చిత్రం 'కె.జి.ఎఫ్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ సంస్థ తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం 'కె.జి.ఎఫ్‌'.

'ఫిదా' రికార్డ్‌

వ‌రుణ్‌తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'ఫిదా'. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో.. ఎన్నారై యువ‌కుడికి..