'పల్లెవాసి' మోషన్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Thursday,September 13 2018]

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం పల్లెవాసి.ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్. మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పొస్టర్ ను వినాయక చవితి పర్వదినం సందర్బంగా విడుదల చేశారు

చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాధ్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపధ్యమున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా పల్లెవాసి. ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.
వినాయక చవితి సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నామన్నారు.

నిర్మాత రాంప్రసాద్ మాట్లాడుతూ.. తొంభై శాతం చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే 'పల్లెవాసి ' ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

ఈ చిత్రానికి రచన, నిర్మాత: జి. రాం ప్రసాద్ కెమెరామెన్: లక్ష్మణ్, కో డైరెక్టర్: శ్యాం, ఎడిటర్ :జానకిరామ్ .
దర్శకత్వం: గోరంట్ల సాయినాధ్.

More News

డిసెంబర్ 21న వై ఎస్ అర్ బయోపిక్ యాత్ర విడుదల

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం 'క్రేజీ క్రేజీ ఫీలింగ్ '. సంజయ్ కార్తీక్ దర్శకుడు విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు .

స్టూడెంట్ పాత్ర‌లో..

రెజీనా క‌సండ్ర‌.. త‌మిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై అమ్మడు తెలుగు సినిమాల్లో రాణించే ప్ర‌య‌త్నాలు చేసింది. కొంత మేర స‌క్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేక‌పోయింది.

ర‌ష్మిక బ్రేకప్‌పై ఆమె త‌ల్లి ప్ర‌క‌టన‌.. ర‌క్షిత్ స్పంద‌న‌...

క‌న్న‌డంలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. తొలి చిత్రంతో మంచి స‌క్సెస్ సాధించ‌డంతో హీరో ర‌క్షిత్‌తో ప్రేమ‌లో పడింది. ఇద్ద‌రి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో..

జ్యోతిక త‌దుప‌రి చిత్రం..

న‌టి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. `36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్‌, చెక్క‌చివ్వంద వాన‌మ్‌(న‌వాబ్‌)..