ప్లాప్ సినిమా స్టైల్లో 'పడి పడి లేచె మనసు'
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కరుణాకరన్ తెరకెక్కించిన లవ్ స్టోరీ 'తేజ్ ఐలవ్‌యు' సినిమాస్టైల్లోనే శర్వానంద్, సాయిపల్లవి 'పడి పడి లేచె మనసు' సినిమా ఉందనే వార్తలు వినపడుతున్నాయి.
'తేజ్ ఐ లవ్ యు' సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. మరి ఈ సినిమా ఆదరణ పొందుతుందా? అనే సందేహలు రావచ్చు. కానీ.. ఓకే తరహా కథలను డీల్ చేసే విధానం బట్టి వాటి సక్సెస్‌లు ఆధారపడి ఉండొచ్చు.
మరి కరుణాకరన్ కంటే హను రాఘవపూడి సినిమాను హ్యాండిల్ చేసే తీరు బావుంటే సినిమా సక్సెస్ అవుతందనే దాంట్లో సందేహం లేదు. శర్వానంద్ ఫుట్ బాల్ ప్లేయర్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి డాక్టర్ పాత్రలో కనిపించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com