పడేసావే..ఫస్ట్ సాంగ్ లాంఛ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంటగా చునియ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం పడేసావే. అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన పడేసావే టీజర్ ను నాగ్, రాఘవేంద్రరావు లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. పడేసావే..సినిమాలో కామెడీ కింగ్ ఆలీ పాడిన ఫన్నీ సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేసారు. ఈ మూవీకి అనూప్ సంగీతాన్ని అందించారు.
యూత్ ఎనర్జి ఎలా ఉందో..యూత్ ఎలా కన్ ఫ్యూజ్ అవుతున్నారో ఈ సినిమాలో చూపించాను. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని దర్శకురాలు చునియా అంటున్నారు. ఈనెల 26న పార్క్ హయత్ లో చాలా గ్రాండ్ గా పడేసావే ఆడియోను రిలీజ్ చేయనున్నారు. అంతే కాదు.. ఈ ఆడియో వేడుకలో చాలా సర్ ఫ్రైజ్ లు ఉంటాయట. ఇంతకీ పడేసావే..ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఎలాంటి సర్ ఫ్రైజ్ లు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈనెల 26 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com