ఎమ్.ఎమ్. మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఓషో తులసీరామ్ నూతన చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్ర, మంగళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్. త్వరలో ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఎమ్.ఎమ్. మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
ఈ చిత్రంలో అర్చన(వేద) ప్రధాన పాత్ర పోషిస్తుంది. జైలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com