అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచ సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నారు. 'నోమ్యాడ్‌లాండ్' చిత్ర డైరెక్టర్ క్లోవీ చావ్ ఉత్తమ దర్శకురాలిగా ఎంపికయ్యారు. ప్రామిసింగ్ యంగ్ ఉమెన్ సినిమాకు ఆస్కార్ అవార్డు లభించింది. ఉత్తమ సంగీతం విభాగంలో సౌండ్ ఆఫ్ మెటల్ అవార్డును దక్కించుకోగా 'జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా' చిత్రంలో నటించిన డానియెల్ కలువకోయాకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది.
ఇప్పటి వరకూ ప్రకటించిన అవార్డులు..
ప్రామిసింగ్ యంగ్ ఉమెన్ సినిమాకు ఆస్కార్ అవార్డు
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే- ఎమరాల్డ్ ఫెన్నెల్
'ది ఫాదర్' మూవీకి అడాప్టడ్ స్క్రీన్‌ప్లే అవార్డు
రైటర్స్ క్రిస్ట్‌ఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్‌లకు ఆస్కార్
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అనదర్ రౌండ్(డెన్మార్క్)
ఉత్తమ సహాయనటుడు డేనియల్ కలూయ(జుడాస్ అండ్ బ్లాక్ మిసయ్య)
ఉత్తమ దర్శకురాలిగా క్లో జావ్ (నొమాడ్ ల్యాండ్)
ఆస్కార్ చరిత్రలో దర్శకత్వం విభాగంలో..
అవార్డ్ గెలుచుకున్న రెండో మహిళ క్లో జావ్
ఆసియాలో మొదటి మహిళ క్లో జావ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com