ఊపిరి రెండు రోజుల షేర్ వివరాలు
Monday, March 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున - కార్తీ - తమన్నాకలసి నటించిన భారీ మల్టీస్టారర్ ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి నిర్మించిన ఊపిరి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. క్లాస్ - మాస్ - ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా ఆల్ ఆడియోన్స్ ని ఆకట్టుకుంటుంది ఊపిరి.
నైజాం - 2.75
సీడెడ్ - 1.03 Cr
కృష్ణా - 46 Lakhs
గుంటూరు - 54 Lakhs
ఉత్తరాంథ్ర - 57 Lakhs
ఈస్ట్ గోదావరి - 45 Lakhs
వెస్ట్ గోదావరి - 36 Lakhs
నెల్లూరు - 22 Lakhs
ఎ.పి - టి.జి షేర్ - 6.38 Crs
కర్నాటక + ఆర్ ఓ ఐ - 1.55 Cr
యుఎస్ఎ + ఆర్ ఓ డబ్ల్యూ - 3.60 Crs
తెలుగు వెర్షెన్ - 11.53 Crs
తమిళ్ వెర్షెన్ - 6.60 Crs
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ కలిపి ఊపిరి చిత్రం రెండు రోజుల షేర్ - 18.13 Crs
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments