'ఊపిరి' సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Friday,March 18 2016]

నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఊపిరి' మార్చి 25న విడుద‌ల కానుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ఇది. ప‌ర‌మ్‌.వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మాత‌లు. పెర‌ల్.వి.పొట్లూరి స‌మ‌ర్పిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా విడుదల మార్చి 25న కావడం కన్ ఫర్మ్ అయినట్టే. నాగార్జున కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో, అత్యధిక థియేటర్స్ లో సినిమా విడుదల కానుంది.

More News

నాకో ఇంకో పేరుంది అంటున్న సమంతా...

సమంత ఇంకో పేరు ఏమిటని తెగ ఆలోచిస్తున్నారా..?

బాలల హృదయాల్ని దోచుకున్న హీరో సంపూర్ణేష్ బాబు...

హృదయకాలేయం చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఏర్పర్చుకున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు.తన దైన పాత్రలతో, వైవిధ్యమైన గెటప్పులతో అలరిస్తున్నాడు.

మాస్ హీరో విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

సునీల్ న్యూమూవీ టైటిల్...

కమెడియన్ టర్నడ్ సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్.పి.ఎ క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.సుదర్శనరెడ్డి నిర్మిస్తున్నారు.

రజనీకాంత్ 'కబాలి' రిలీజ్ డేట్....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’.