మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తర్వాత నాగాబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయిథరమ్ తేజ్, వరుణ్ తేజ్...ఇలా మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు కూడా వచ్చేందుకు రెడీ అవుతున్నాడట.
ఇంతకీ మరో మెగా వారసుడు ఎవరనుకుంటున్నారా..? సాయిథరమ్ తేజ్ సోదరుడు. ప్రస్తుతం హీరోగా పరిచయం అయ్యేందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నాడట. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమాలో చిరంజీవి ఓ అబ్బాయికి తనదైన స్టైయిల్ లో వైద్యం చేస్తాడు. ఆ అబ్బాయే సాయిథరమ్ తేజ్ సోదరుడు. ఇతను కూడా తేజునే. త్వరలో తెరపైకి వచ్చేందుకు రెడీ అవుతున్న తేజు బ్రదర్ తేజు ఆల్ ద బెస్ట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments