మెగా హీరోతో మరోసారి

  • IndiaGlitz, [Monday,April 09 2018]

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ త్వరలో ఓ మూవీలో నటించబోతున్న‌ సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే ఇందులో ఒక హీరోయిన్ అదితి రావ్ హైదరీ ఫైనల్ కాగా మరో హీరోయిన్‌గా కావ్యా తాపర్ అనే కొత్త అమ్మాయిని తీసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని లావ‌ణ్య కూడా అధికారికంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. 

More News

అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న'సాక్ష్యం'

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం' ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

నా కెరియర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇదే.. ప్రభుదేవా

తన ప్రతి సినిమాతో  విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న కార్తిక్ సుబ్బరాజ్ నిశ్శబ్ధంతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నారు.

'RX 100' జూన్‌లో విడుద‌ల‌!

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన  అమ్మాయి గుర్తుకొస్తుంది.

ప్ర‌భాస్, పూజా హెగ్డే మూవీ అప్‌డేట్‌

ప్రస్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌.. యువ ద‌ర్శ‌కుడు సుజిత్ రూపొందిస్తున్న 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

వరుస సినిమాల‌తో ర‌వితేజ బిజీబిజీ

కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పటినుంచి  ప్రతీ ఏటా కనీసం ఒక్క సినిమా అయినా విడుదల అయ్యేట్టు ప్లాన్ చేసుకున్నారు హీరో రవితేజ.