నాగ్ తో మరోసారి....
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ సినిమాను పూర్తి చేసి, హర్రర్ థ్రిల్లర్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం `రాజుగారి గది-2`. రీసెంట్‌గా లాంచ్ అయిన ఈ సినిమా నాగ్ పాత్ర మనుషుల ప్రాణాలతో ఆడుకునేలా ఉంటుందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారట. అందులో ఓ హీరోయిన్‌గా త్రిష పేరుని పరిశీలిస్తున్నారని ఫిలింనగర్‌లో వార్తలు వినపడుతున్నాయి. ఇది వర్కవుట్ అయితే గతంలో కింగ్ చిత్రంలో నాగ్‌తో జోడి త్రిష జోడి కట్టే రెండో సినిమా ఇదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com