కల్యాణ్ రామ్ తో మరోసారి...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో, నిర్మాత అయిన నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ప్రస్తుతం తమ్ముడు ఎన్టీఆర్‌తో `జై లవకుశ` సినిమా చేస్తున్నాడు. అలాగే హీరోగా ఎం.ఎల్.ఎ(మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే సినిమాను రీసెంట్గా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లక్ష్మీ కళ్యాణం తర్వాత కళ్యాణ్‌రామ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com