హిట్ డైరెక్ట‌ర్‌తో మరోసారి...

  • IndiaGlitz, [Thursday,August 16 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న చిత్రం 'అరవింద స‌మేత‌..' త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా విడులైన సినిమా టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించి చర్చ‌లు చేస్తున్నారు. వివ‌రాల ప్ర‌కారం జ‌న‌తాగ్యారేజ్ వంటి స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో.. ఎన్టీఆర్ తదుప‌రి సినిమా ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

More News

'లాస్ట్ సీన్' చిత్రం ప్రారంభం

ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి పతాకంపై హర్ష కుమార్, తులికా సింగ్ హీరోహీరోయిన్లుగా దీపక్ బలదేవ్ ఠాకూర్ దర్శకత్వంలో

స్మిత వెబ్ సిరీస్‌

90 ద‌శ‌కంలో కుర్ర‌కారును కైపు క‌ళ్ల‌తో మ‌త్తెక్కించిన న‌టి సిల్క్ స్మిత‌. ద‌క్షిణాదిన అగ్ర హీరోలంద‌రి చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌..

'గీత గోవిందం' కు మెగ‌స్టార్‌, సూప‌ర్‌స్టార్ ప్ర‌శంస‌...

మంచి చిత్రాల‌ను పెద్ద స్టార్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంసిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన గీత గోవిందంకు ఇండ‌స్ట్రీ నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

సమీరం ట్రైలర్ విడుదల

నూతన నిర్మాణ సంస్థ అనిత క్రేయేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న సినిమా సమీరం.

నాని హీరోయిన్ ఫిక్స్‌..

నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజ‌న్‌తో పాటు.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' కాగా..