కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే.. కాంగ్రెస్‌కు కన్నీరే..!?
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రజల నాడి ఎలా ఉందన్న విషయంలో జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వస్తున్న ముందస్తు అంచనాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈసారి కూడా కాంగ్రెస్ కన్నీరే మిగులుతుందని సర్వే ఫలితాలు తేల్చేశాయి. ఎన్డీయేకు 336, యూపీఏకి 82 సీట్లు వస్తాయని జాతీయ మీడియాలు స్పష్టం చేశాయి. ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతో ఉన్న నేపథ్యంలో వివిధ సంస్థలు సర్వేలను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం...
టైమ్స్ నౌ..
ఎన్డీయే: 306 స్థానాలు
యూపీఏ: 132 స్థానాలు
ఇతరులు : 104 స్థానాలు
రిపబ్లిక్ టీవీ
ఎన్డీయే : 305 సీట్లు
యూపీఏ : 124 సీట్లు
మహాకూటమి : 26 సీట్లు
ఇతరులు : 87 సీట్లు
రిపబ్లిక్ సీ ఓటర్స్
ఎన్డీయే : 287 స్థానాలు
యూపీఏ : 128 స్థానాలు
న్యూస్ ఎక్స్
ఎన్డీయే : 298 స్థానాలు
యూపీఏ : 118 స్థానాలు
ఇతరులు : 126 స్థానాలు
రిపబ్లిక్ జన్‌కీ బాత్
ఎన్డీఏ : 305
యూపీఏ : 124
ఎస్పీ-బీఎస్పీ : 26
ఇతరులు : 87
టైమ్స్ ఆఫ్ ఇండియా
ఎన్డీఏ : 306
యూపీఏ : 132
ఇతరులు : 104
సువర్ణ న్యూస్ 24/7
ఎన్డీఏ : 295-315
యూపీఏ : 122- 125
ఇతరులు 102- 125
న్యూస్ ఎక్స్- నేత
ఎన్డీఏ : 242
యూపీఏ : 162
ఇతరులు : 136
న్యూస్ నేషన్
ఎన్డీఏ : 282 -290
యూపీఏ : 118-126
ఇతరులు : 130 - 138
రాష్ట్రాల వారిగా చూస్తే...
టైమ్స్‌నౌ-వీఎంఆర్:-
ఎన్డీఏ : 306
యూపీఏ : 132
ఇతరులు : 104
యూపీ: బీజేపీ 58, కాంగ్రెస్ 2, ఎస్పీ+బీఎస్పీ 20
బెంగాల్: బీజేపీ 11, కాంగ్రెస్ 2, టీఎంసీ 29
బీహార్: బీజేపీ+జేడీయూ 30, కాంగ్రెస్+ ఆర్జేడీ 10
పంజాబ్: బీజేపీ కూటమి 3, కాంగ్రెస్ 10
టైమ్స్‌నౌ-వీఎంఆర్:-
రాజస్తాన్: బీజేపీ 21, కాంగ్రెస్ 4
మధ్యప్రదేశ్: బీజేపీ 24, కాంగ్రెస్ 5
ఒడిశా: బీజేపీ 12, కాంగ్రెస్ 1, బీజేడీ 8
మహారాష్ట్ర: బీజేపీ కూటమి 38, కాంగ్రెస్ కూటమి 10
టైమ్స్‌నౌ-వీఎంఆర్:-
గుజరాత్: బీజేపీ 23, కాంగ్రెస్ 3
కర్నాటక: బీజేపీ 21, కాంగ్రెస్ కూటమి 7
తమిళనాడు: ఏఐడీఎం+బీజేపీ9, డీఎంకే+కాంగ్రెస్ 29
కేరళ: బీజేపీ 1, కాంగ్రెస్ కూటమి 15, ఇతరులు 4
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments