మరోసారి సింగర్‌గా ధనుష్
Send us your feedback to audioarticles@vaarta.com
వై దిస్ కొలవెరి అంటూ ధనుష్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ధనుష్ పేరు దేశమంతా మారు మ్రోగిపోయింది. నటుడిగానే కాదు.. సింగర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ కథానాయకుడు మరోసారి సింగర్‌గా మారాడు.
ఎళుమిన్ అనే చిత్రం కోసం ధనుష్ పాట పాడాడు. వివేక్, దేవయాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి గణేష్ చంద్రశేఖరన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఓ పాటను పాడటం విశేషం. ప్రస్తుతం ధనుష్ డైరెక్టర్ నాగార్జునతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తూ నటిస్తూ బిజీగా ఉన్నా.. సంగీత దర్శకుడి కోరిక మేర పాటను పాడటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com