డైరెక్టర్‌గా మ‌రోసారి..!

  • IndiaGlitz, [Saturday,December 29 2018]

హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక... ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' జనవరి 25న విడుదల కాబోతోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా తర్వాత కంగనా 'పంగా' అనే సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటించనుంది.

ఈ సినిమాకి అశ్వనీ అయ్యర్ దర్శకురాలు. ఈ సినిమా తర్వాత కంగనా చేయబోయే సినిమా ఏమిటనేది సినీవర్గాల ప్రశ్న. అయితే ఆమె తదుపరి సినిమా లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కంగనా కోసం కథ రెడీ చేస్తున్నారట.

ఈ సినిమా కోసం కంగనా మెగాఫోన్ పట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. ‘మణికర్ణిక’ చిత్రానికి క్రిష్ జాగ్లమూడితోపాటు కంగనా కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ..

More News

అవ‌స‌ర‌మైందే చూపించార‌ట‌...

బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘యున్.టి.ఆర్’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ బయోపిక్‌లోని తొలి భాగం ‘యన్.టి.ఆర్ కథానాయుకుడు’

నెక్స్‌ట్ ఎవరు?

'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం అందించిన పరాజయంతో హీరో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేసేలా చేస్తోంది.

బికినీతో సెగ‌లు పుట్టిస్తున్న హీరోయిన్‌

భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయైమెన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని..

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న 'మిరాకిల్' పోస్టర్ విడుదల

హరి గిల్స్ హీరోగా సుమన్ రాణా హీరోయిన్ గా వామన చలన చిత్ర స్టూడియోస్, చిగాస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ బ్యానర్స్ పై రుద్రపట్ల వేణుగోపాల్ {ఆర్ వి జి} దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తోన్న చిత్రం మిరాకిల్.

'జెర్సీ' ఫ‌స్ట్ లుక్ డేట్‌

నేచుర‌ల్ స్టార్ నాని... గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమాలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించారు.