close
Choose your channels

మ‌రోసారి కూడా మ‌ల్టీస్టార‌రేనా?

Monday, November 26, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రోసారి కూడా మ‌ల్టీస్టార‌రేనా?

ఈ ఏడాది విడుద‌లైన న‌వాబ్ చిత్రంతో స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఈయ‌న త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌నే తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో విజ‌య్‌, విక్ర‌మ్‌, శింబు వంటి స్టార్‌ల‌ను న‌టింప చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రోవైపు విజ‌య్‌తో ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని మ‌ణిర‌త్నం భావిస్తున్నార‌ని కూడా అంటున్నారు.

మ‌రి ఈ రెండు ఛాయిస్‌ల‌లో మ‌ణిర‌త్నం ఎటు మొగ్గుతారో కానీ.. విజ‌య్‌ను ఇప్పుడు ట్రాక్‌లో తేవ‌డం అంటే క‌ష్ట‌మే. ఎందుకంటే ప్ర‌స్తుతం విజ‌య్‌, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.