'ఒక మ‌న‌సు' క‌టింగ్ అయింది

  • IndiaGlitz, [Saturday,June 25 2016]

నాగ‌శౌర్య‌, నిహారిక జంట‌గా మ‌ధుర ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌రాజు దర్శ‌క‌త్వంలో వచ్చిన సినిమా ఒక మ‌న‌సు'. ల‌వ్ స్టోరీగా విడుద‌లైన ఈ సినిమా స్లోగా ఉంద‌నే టాక్ తెచ్చుకుంది. లెంగ్త్ కూడా మ‌రీ ఎక్కువైంద‌ని కూడా అన‌డంతో చిత్ర‌యూనిట్ సినిమాను ఎడిట్ చేశారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమాను 14 నిమిషాల పాటు ఎడిట్ చేశార‌ట‌. ఈరోజు థియేట‌ర్స్‌లో సినిమా ఎడిట్ వెర్ష‌న్‌ను చూడ‌వ‌చ్చు. మ‌ధుర శ్రీధ‌ర్, అభియ్‌, కృష్ణ‌భ‌ట్ట నిర్మించిన ఈ చిత్రం ద్వారా నిహారిక కొణిదెల హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. న‌ట‌న ప‌రంగా మంచి మార్కుల‌నే సంపాదించుకుంది.

More News

జులై 1న విడుద‌ల‌వుతున్న 'రోజులు మారాయి'

ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూనే... మరో వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా... వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్ క‌థ‌ల‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్స‌స్ ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ̴

ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచిన సునీల్ మ‌న‌కున్న బెస్ట్ డ్యాన్స్ ర్స్ లో ఒక‌డు - మెగాస్టార్ చిరంజీవి

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ క‌థానాయ‌కుడు సునీల్ న‌టించిన‌ తాజా చిత్రం జ‌క్క‌న్న‌. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెర‌కెక్కించారు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు.

రజనీకాంత్ కి ఆపరేషన్ - అభిమానుల్లో ఆందోళన..

రజనీకాంత్ నటించిన కబాలి చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా...మరో వైపు రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు.

ఒక మ‌న‌సు విజ‌యోత్స‌వం

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక న‌టించిన తొలి చిత్రం ఒక మ‌న‌సు. నాగ శౌర్య‌, నిహారిక జంటగా న‌టించిన ఒక మ‌న‌సు చిత్రాన్ని మ‌ల్లెల‌తీరం ద‌ర్శ‌కుడు రామ‌రాజు తెర‌కెక్కించారు.

అల్లు అర్జున్ - హరీష్ శంకర్ - దిల్ రాజు ల భారీ చిత్రం త్వరలో ప్రారంభం

వరుస విజయాలతో దూసుకుపోతోన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా, మాస్ కథలను జనరంజకంగా తీసి బ్లాక్బస్టర్ హిట్స్ సాధించిన హరీష్ శంకర్ దర్శకత్వం లో, భారీ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు.