మే 13న నైజాంలో విడుదల కానున్న ఓ మల్లి

  • IndiaGlitz, [Tuesday,May 10 2016]

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓ మల్లి'. ఆర్‌.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై బి.ప్రశాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న నైజాంలో విడుదలవుతుంది.

బి.రమ్యశ్రీ మాట్లాడుతూ 'ఓ గ్రామంలోని యువతి జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా బాగా రావడం కోసం రెండు సంవత్సరాలు పాటు యూనిట్‌ సభ్యులంతా శ్రమించారు. ఇటీవల నైజాం మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఓ మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. సునీల్‌ కశ్యప్‌ సంగీతమందించిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె.దత్తు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మే 13న సినిమాను నైజాంలో విడుదల చేస్తున్నాం. ఇక్కడి ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం'' అన్నారు.

ఆకాష్‌, ఎల్బీ శ్రీరామ్‌, శ్రీధర్‌, వేణు, సాయి, జయవాణి, బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: వి.నాగిరెడ్డి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

More News

Professional Nithya comes in for praise

Whatever Nithya Menen does makes news.  Recently, she donned the hat of a singer for the film 24.  Of course, the fact that the song is a melody (a lullaby at that) composed by AR Rahman, has only been a booster shot.

Maddy's sensational heroine in 'Thala 57'?

After the blockbuster ‘Vedalam’ which even survived and conquered the epic Chennai rains, Thala Ajith and Siruthai Siva are ready to begin their next in July. As of now the production company Sathyajyothi Films have confirmed Anirudh as the music director and rumors are rife that Santhanam has agreed to do a pivotal role. There are huge speculations regarding who would be the heroine of ‘Thala

Three horrors, one year, one actress

From acting opposite small stars like Tarun (Nee Manasu Naaku Telusu) and Siddharth (Nuvvostanante Nenoddantana) to getting to share screen space with superstars

A.R. Rahman reveals similarities of his and Pele's lives

The trailer and audio launch function of the Hollywood film ‘Pele: Birth of a Legend’ was conducted and speaking at the occasion the music director of the film A.R. Rahman said that he sees many parallels between his life and that of the Brazilian football legend ‘Pele’ unarguably the best footballer the world has ever produced. Rahman said that Pele’s father was an aspiring soccer player who c

Mahesh's daughter will be superstar: Samantha

Actress Samantha bonds well with Baby Sitara, Mahesh Babu's cuddly-cute daughter.  More than once, we have seen the star diva sharing lighter moments with the superstar's daughter.  At the audio release function of Brahmotsavam, Sitara was seen conversing with Samantha like a friend.