హాలీవుడ్ టెక్నిషియన్ తో తారక్....

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

యువ క‌థానాయ‌కుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమాలో తార‌క్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. అలాగే పాత్ర కోసం బ‌రువు కూడా త‌గ్గాడ‌ట ఎన్టీఆర్.

అలాగే చూప‌రుల‌కు కొత్త‌గా క‌న‌ప‌డాల‌నే ఉద్దేశంతో లుక్ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ తీసుకుని..ఎన్టీఆర్‌ని కొత్త గెటప్‌లో చూపించేందుకు చిత్రబృందం ప్రముఖ హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ వాన్స్‌ హార్ట్‌వెల్‌ను ఆహ్వానించార‌ట‌. ఈ సినిమాలో తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ఉంది. హీరోయిన్ విష‌య‌మై త్వ‌ర‌లోనే అధికారిక స‌మ‌చారం వెలువ‌డ‌నుంది.

More News

చెర్రీకి వదిన‌గా నితిన్ సిస్ట‌ర్‌...

హీరో నితిన్ సోద‌రి ఏంటి?  సినిమాల్లో న‌టిస్తుందా? అని అనుకోకండి. ఎందుకంటే నితిన్ చెల్లెలుగా 'అఆ' సినిమాలో న‌టించిన అన‌న్య గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే..త‌మిళ సినిమా 'ఎంగెయుం ఎప్పొదుం' అనువాద చిత్రం 'జ‌ర్నీ' తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది.

'ఇంటిలిజెంట్‌' సూపర్‌హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా వున్నాం - వి.వి.వినాయక్‌

యాక్షన్‌ అయినా, ఫ్యాక్షన్‌ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా, ఎమోషన్‌ అయినా ఎలాంటి చిత్రాన్నైనా స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయగల దమ్మున్న డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌. 'ఆది, దిల్‌, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్‌, లక్ష్మి, కృష్ణ, బన్నీ, అదుర్స్‌, నాయక్‌' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుక

సాయిధరమ్ తేజ్ , కరుణాకరన్ మూవీ అప్ డేట్

తన తొలి సినిమా 'తొలిప్రేమ' తో విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు..

జూన్ తరువాత విజయ్ దేవరకొండ, మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం?

‘పెళ్లిచూపులు’సినిమాతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకుని,‘అర్జున్ రెడ్డి’ మూవీతో స్టార్ హీరోగా ఎదిగిపోయారు విజయ్ దేవరకొండ.

'రోషగాడు' తో సందేశాన్ని ఇవ్వనున్న విజయ్ ఆంటోని

పోలీస్ కథల నేపథ్యంలో సాగిన సినిమాలకి విజయాల శాతం ఎక్కువ.