ఆ సినిమాలకు ఎన్టీఆర్ అభినందన...
Friday, April 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంతకు స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రాలకు అబినందనలు తెలియజేశారు. ఈరోజు 64వ సినీ జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో తెలుగులో ఉత్తమ చిత్రంగా `పెళ్ళిచూపులు` అవార్డు సాధించుకుంది. దీంతో పాటు పెళ్ళిచూపులు సినిమాకు ఉత్తమ సంభాషణలకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. అలాగే దిల్‌రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన `శతమానం భవతి` చిత్రం అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాలను అభినందిస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. తెలుగు సినిమా గర్వపడే క్షణాలంటూ కితాబిచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments