తిరుమలలో ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
`జై లవకుశ` చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కాస్తా విరామంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. సతీమణి లక్ష్మీప్రణితితో కలిసి మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ఎన్టీఆర్‌తో పాటు కొరటాల శివ కూడా స్వామివారిని దర్శించుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments