ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ డీటైల్స్..!

  • IndiaGlitz, [Saturday,October 29 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత త‌దుప‌రి చిత్రాన్ని ఎవ‌రితో చేస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే...వ‌క్కంతం వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, అనిల్ ర‌విపూడి ఎన్టీఆర్ కోసం క‌థ‌లు రెడీ చేసినా వీళ్ల‌తో సినిమా చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదట‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట ఎన్టీఆర్.
అయితే...త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. న‌వంబ‌ర్ 5న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ ఇప్పుడు సినిమా చేయ‌డం కుద‌ర‌దు. అందుచేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా పూర్తైన త‌ర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డానికి త్రివిక్ర‌మ్ ఓకే చెప్పాడ‌ట‌. ఈ చిత్రాన్ని మే నెల‌లో ప్రారంభించాలి అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే...ఈలోపు మంచిక‌థ‌, డైరెక్ట‌ర్ సెట్ అయితే ఓ సినిమా చేస్తాడ‌ట ఎన్టీఆర్. మ‌రి...ఎవ‌రితో చేస్తాడో చూడాలి..!

More News

నానితో దిల్ రాజు సినిమా..!

నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేను లోకల్ అనే చిత్రాన్నినిర్మిస్తున్నారు.

స‌ప్త‌గిరి కోసం ప‌వ‌ర్ స్టార్..!

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి హీరోగా న‌టిస్తున్నచిత్రం స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆమె అతడైతే' చిత్రం అందరికి నచ్చుతుంది - నిర్మాతలు ఎం.మారుతిప్రసాద్ , నెట్టెం రాధాకృష్

కొత్తదనం ఉన్న చిత్రాలను,విభిన్నమైన కధా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేశారు.

బుల్లితెర పై రజనీ కబాలి..!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సంచలన చిత్రం కబాలి.

నాగ్ హ‌ర్ర‌ర్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున... ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.