హారిక & హాసిని బ్యాన‌ర్ లో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ..!

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ప్ర‌య‌త్నం చేసారు. అయితే...అప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌ర్ స్టార్ తో మూవీ క‌మిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు కానీ..ఖ‌చ్చితంగా చేస్తాన‌ని మాట ఇచ్చాడ‌ట‌. దీంతో ఎన్టీఆర్ బాబీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

సంక్రాంతికి బాబీతో చేయ‌నున్న‌ సినిమాను ప్రారంభిస్తున్నాడు. ఇక‌ ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే...ప‌వ‌న్ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ తో సినిమా చేయ‌నున్నాడు. మాకు అందిన స‌మాచారం ప్ర‌కారం...ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందే భారీ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

More News

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' గ్రాండ్ 30 రోజుల వేడుక

వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం

కన్ ఫర్మ్ అయినట్టే....

శర్వానంద్ శతమానం భవతి సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అయిపోగానే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.

బెల్ గ్రేడ్ లో 'డ్యూయెట్'....

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ,అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్

కొత్త టెక్నాల‌జీతో అమ్మ‌డు సాంగ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ ఖైదీ నెం 150 చిత్రం భారీ స్ధాయిలో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. చిరు, కాజ‌ల్ పై చిత్రీక‌రించిన అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఆ ఇద్దరు హీరోలును చూసి జెలసీగా ఫీలవుతా - చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇండస్ట్రీలోని హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.వేరే హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే ఫోన్ చేసి అభినందిస్తుంటాడు.