యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం..!

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌నతా గ్యారేజ్ త‌ర్వాత చేయ‌బోయే సినిమాను ఎట్ట‌కేల‌కు ఎనౌన్స్ చేసారు. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా అంటూ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీలో ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది.

ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ గురించి తాజా స‌మాచారం ఏమిటంటే...ద్విపాత్రాభిన‌యం కాదు...త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు అంటూ కొత్త వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతే కాకుండా ఈ క‌థ‌లో ట్విస్ట్ లు చాలా కొత్త‌గా ఉన్నాయ‌ట‌.అందుక‌నే ఎన్టీఆర్ ఈ క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు అంటున్నారు. జ‌న‌వ‌రిలో షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చేసంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే క‌నుక నిజ‌మై...ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తే అభిమానుల‌కు పండ‌గే..!

More News

వైభవంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థ వేడుక...

అక్కినేని నాగేశ్వరరావు మనవడు,నాగార్జున తనయుడు అఖిల్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

రవితేజతో మహాలక్ష్మి

హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో మహాలక్ష్మిగా పరిచయమైన పంజాబీ భామ మెహరీన్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో బిజీ అవుతుంది.

శర్వా 'మహానుభావుడు'

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో` శతమానం భవతి` చిత్రంలో నటించాడు.

నాలుగోసారి జత కడుతున్న హిట్ జోడి....

తెలుగు స్క్రీన్ పై హిట్ జోడిలు చాలానే ఉన్నాయి.అది డైరెక్టర్ హీరో,హీరోయిన్ ఎవరైనా కావచ్చు.

నాగ్ తో మరోసారి....

కింగ్ నాగార్జున ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ సినిమాను పూర్తి చేసి,హర్రర్ థ్రిల్లర్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.