డిసెంబర్ 21న ఎన్టీఆర్ ట్రైలర్.. ఆడియో లాంఛ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మరియు ఆడియో లాంఛ్ వేడుకలు డిసెంబర్ 21న జరగనున్నాయి. నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు.
ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాల్లో రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com