ఎన్టీఆర్ స్పెషల్ సాంగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు స్టార్ హీరోల కమర్షియల్ ఫార్ములాలో స్పెషల్ సాంగ్ అనేది కామన్ ఎలిమెంట్ అయ్యింది. ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు రప్పించడానికి ఇదొక స్ట్రాటజీ. ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో `జై లవకుశ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ అల్రెడి ట్యూన్‌ను కంపోజ్ చేసేశాడు. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ ఎవరితో చిందేస్తాడో కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఈ సాంగ్ అభిమానులు ఊర్రుతలూగిస్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, రాశిఖన్నా, నందితరాజ్లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com