పవర్ స్టార్ కోసం పాడనున్న ఎన్టీఆర్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్టీఆర్ పాట పాడనున్నాడా అని ఆశర్చపోకండి. తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాదులెండి. కన్నడ పవర్ స్టార్ గా పేరున్న పునీత్ రాజ్ కుమార్ కోసం. కన్నడంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పాట పాడమని ఎన్టీఆర్ ను పునీత్ రాజ్ కుమార్ రిక్వెస్ట్ చేశాడట.
అయితే తన షెడ్యూల్ గ్యాప్ తీసుకుని సాంగ్ పాడుతానని ఎన్టీఆర్ చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments