ఆ హీరోయిన్ వ‌ద్దంటున్న ఎన్టీఆర్..

  • IndiaGlitz, [Thursday,January 28 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఇటీవ‌లే నాన్న‌కు ప్రేమ‌తో...50 కోట్ల క్ల‌బ్ చేరింది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ సంతోషంలో త‌దుప‌రి చిత్రం పై దృష్టి పెట్టాడు యంగ్ టైగ‌ర్. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాలో స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే నిత్యా మీన‌న్ క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది కానీ..స‌మంత మాత్రం ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేద‌ట‌.కార‌ణం ఏమిటంటే...ఎన్టీఆర్ తో స‌మంత బృందావ‌నం, ర‌భ‌స చిత్రాల్లో న‌టించింది. బృందావ‌నం మిన‌హాయిస్తే...ర‌భ‌స ఫ్లాప్ అయ్యింది. అందుచేత స‌మంత అంటే నో అంటున్నాడ‌ట ఎన్టీఆర్.అందుక‌నే.. ఇప్పుడు మ‌రో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నార‌ట చిత్ర‌యూనిట్. అదీ సంగ‌తి.

More News

స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో..

స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో...ఎవ‌ర‌నుకుంటున్నారా..? హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్. ఈ విష‌యం చెప్పింది ఎవ‌రో కాదు..స్వయంగా రాజ్ త‌రుణే.

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ క‌థ ఇదే..

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

చైతు మూవీ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ హీరోయిన్ గా న‌టించింది.

'బొమ్మల రామారం' చిత్రాన్ని అభినందించిన మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు

నూతన నటీ నటులతో, నిశాంత్ దర్శకత్వంలో, మీడీవల్ స్టోరీ టెల్లర్స్ పతాకం పై పుదారి అరుణ నిర్మిస్తున్న చిత్రం “బొమ్మల రామారం”. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో శ్రీమతి పి. సుశీల గారి చేతులమీదుగా మధుర ఆడియో ద్వారా జరిగింది.

ప‌వ‌న్ కి న‌చ్చిన త‌మిళ మూవీ ఇదే..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేస్తున్నారు. బాబీ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.