నా వ‌ల్ల కాదంటున్న ఎన్టీఆర్‌...

  • IndiaGlitz, [Saturday,June 09 2018]

న‌ట‌న‌, ఫైట్స్‌, డాన్స్‌ల ప‌రంగా అభిమానులను మెప్పించే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఓ ప‌నిని చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌. అది కూడా త‌న కొడుక్కి సంబంధించి. స్టార్ హీరోలు కోరుకుంటే కొండ మీద కోతినైనా తెచ్చి పెడుతుంటారు. మ‌రి ఎన్టీఆర్ కొడుక్కి ఎందుకు స‌పోర్ట్ చేయ‌లేక‌పోతున్నాడు? ఎవ‌రి నుండి స‌పోర్ట్ చేయ‌లేక‌పోన్నాడు? అంటే శ్రీమ‌ణి ప్ర‌ణతి నుండి. విష‌య‌మేమంటే.. ప్ర‌తిరోజూ ప్ర‌ణ‌తి తన‌యుడు అభ‌య్ పాలు తాగే విష‌యంలో అంటే తిండి విష‌యంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంద‌ట‌. ఆ విషయంలో నేను ఆమె నుండి అభ‌య్‌ను కాపాడ‌లేను అంటూ ఎన్టీఆర్ అభయ్ ప్ర‌ణ‌తి వైపు చూస్తూ పాలు తాగే ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో బాగా వైర‌ల్ అవుతుంది.

More News

'2.0' ఈ ఏడాది లేన‌ట్లేనా?

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

'అభిమ‌న్యుడు' బ్లాక్‌బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌.

తేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్‌

జ‌యం త‌రువాత స‌రైన విజ‌యం లేని ద‌ర్శ‌కుడు తేజ‌కు.. గ‌తేడాది విడుద‌లైన నేనే రాజు నేనే మంత్రి ఆ లోటుని తీర్చేసింది.

'జంబ‌ల‌కిడి పంబ‌' సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!

'గీతాంజలి', 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత కమెడియన్  శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం 'జంబ‌ల‌కిడి పంబ‌'.

నాని, త్రివిక్ర‌మ్ చిత్రానికి నిర్మాత ఎవ‌రంటే..

నేచుర‌ల్ స్టార్ నాని, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుందంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.