రత్తాలుతో ఎన్టీఆర్ రొమాన్స్....
Wednesday, January 25, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అధినాయకుడు, శివగంగ, చంద్రకళ, కాంచన సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన చెన్నై సొగసరి లక్ష్మీరాయ్ రీసెంట్‌గా ఖైదీ నంబర్ 150 చిత్రంలో చేసిన రత్తాలు ..స్పెషల్ సాంగ్‌తో మరోసారి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చెన్నై అమ్మడు ఎన్టీఆర్‌తో సరసమాడనుందని సమాచారం. బాబీ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ నెగటివ్ షేడ్‌లో నటిస్తున్నాడని టాక్. ఈ సినిమాకు జై లవకుశ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారు. సినిమాను ఆగస్ట్ 11న విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments