'య‌న్‌.టి.ఆర్' విడుద‌ల తేదికి ఓ సెంటిమెంట్‌

  • IndiaGlitz, [Monday,June 18 2018]

మ‌హాన‌టుడు, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా 'య‌న్‌.టి. ఆర్' పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త‌న‌యుడు, సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జూలై 5 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా విడుద‌ల తేదిని జ‌న‌వ‌రి 9గా ప్ర‌క‌టించారు. విశేష‌మ‌మేమిటంటే.. ఎన్టీఆర్ తొలి సారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసింది కూడా అదే రోజున కావ‌డం గ‌మ‌నార్హం. స‌హ‌జంగానే.. సంక్రాంతి సీజ‌న్ బాల‌య్య‌కు క‌లిసొస్తుంది. అందునా.. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న రోజు అంటే మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఖాయం చేసుకోవ‌చ్చు. ఈ చిత్రానికి కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు.

More News

'స‌వ్య‌సాచి' రీమిక్స్ షూటింగ్ ఎప్పుడంటే..

'నిన్ను రోడ్డు మీద చూసినాది ల‌గ్గాయ‌త్తుస‌.. 'అల్ల‌రి అల్లుడు' (1993) చిత్రం కోసం నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌పై చిత్రీక‌రించిన ఈ పాట ఎంత సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

త్రివిక్ర‌మ్‌..16 ఏళ్ళ త‌రువాత‌

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను ఆరంభించిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. 'నువ్వే నువ్వే'తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసారు.

ఏడాదికో మెగా హీరోతో బాల‌య్య‌

గ‌త మూడేళ్ళుగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు 'సంక్రాంతి క‌థానాయ‌కుడు'గా పేరు తెచ్చుకున్న‌ న‌ట సింహ బాల‌కృష్ణ‌.

జూన్ 21న యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా వారి 'హ్యాపి వెడ్డింగ్' ఇన్విటేష‌న్‌

వ‌రుడు..  ల‌వ‌ర్స్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌

రాజ్ కందుకూరి - మధుర శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు' ట్రైలర్స్ విడుదల

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు".