'జై లవకుశ' తో ఎన్టీఆర్ రికార్డులు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం `జై లవకుశ`. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాత. ఈ సినిమాను సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ఎన్టీఆర్ మూడు పాత్రలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూంది.
ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 7.24 మిలియన్ డిజిటల్ వ్యూస్‌ను రాబట్టకుంది. బాహుబలి తర్వాత తెలుగులో రికార్డు స్థాయిలో డిజిటల్ వ్యూస్‌ను రాబట్టుకున్న చిత్రంగా జై లవకుశ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విషయమై ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు థాంక్స్ చెప్పారు. అంతే కాకుండా అభిమానులను సంతోష పెట్టేలా కష్టపడి సినిమాలు చేస్తానని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com