ఓవర్ సీస్ లో యంగ్ టైగర్ రికార్డ్..!

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జ‌న‌తా గ్యారేజ్ సెప్టెంబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఓవ‌ర్ సీస్ లో జ‌న‌తా గ్యారేజ్ చిత్రాన్ని అత్య‌ధికంగా 189 స్ర్కీన్స్ లో రిలీజ్ చేస్తుండ‌డం విశేషం. ఓవ‌ర్ సీస్ లో ఎన్టీఆర్ చిత్రాన్ని ఇన్ని థియేట‌ర్స్ లో రిలీజ్ చేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్. టెంప‌ర్ ఓవ‌ర్ సీస్ లో 1 మిలియ‌న్ కి పైగా క‌లెక్ష‌న్స్ సాధించ‌గా, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రం ఓవ‌ర్ సీస్ లో 2 మిలియ‌న్ మార్క్ ను క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అత్య‌ధిక స్ర్కీన్స్ లో రిలీజ్ అవుతున్న జ‌న‌తా గ్యారేజ్ 3 మిలియ‌న్ మార్క్ ను ట‌చ్ చేస్తుంద‌ని అంచ‌న. మ‌రి...అత్య‌ధిక స్ర్కీన్స్ లో రిలీజ్ చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా 3 మిలియ‌న్ మార్క్ ను అందుకుని స‌రికొత్త రికార్డ్ సృష్టిస్తాడామే చూడాలి..!

More News

విజువల్ వండర్ ' శరభ' లో నిఖిత ఐటెం సాంగ్...

కె.యస్.ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ సహదేవ్,మిష్టి చక్రవర్తి హీరో

క్రికెట్ ఆడుతున్న బాహుబలి 2 టీమ్..!

దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2.

మలయాళ రీమేక్ లో అల్లరి నరేష్

తమిళ్ పడం రీమేక్ గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్

పవర్ స్టార్ అంతరంగం..!

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(UKTA)ఆరవ వార్షికోత్సవ వేడుకలు జయతే కూచిపూడి,జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సి లో ఇటీవల ఘనంగా నిర్వహించారు.

'త్రివిక్రమన్' ప్రచార చిత్రం విడుదల!!

"త్రివిక్రమపాండ్యన్" అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఒక బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రం "త్రివిక్రమన్".