చెర్రీ.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ నవంబర్ 18న సినిమా మొదలు కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఓ ట్విస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్‌తో కనిపిస్తే.. రామ్‌చరణ్ హీరో అతన్ని పట్టుకోవాలనే క్యారెక్టర్లో కనపడతారని కూడా వార్తలు వినపడుతున్నాయి.
తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు ఒక్కొక్కరికీ ముప్పై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. సాధారణంగా ఓ సినిమా 10-12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే వీరు ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇద్దరికే అంత రెమ్యునరేషన్ అయితే నిర్మాతకు కష్టమైపోతుందనడంలో సందేహం లేదు. కాబట్టి సాధారణంగా ఇప్పుడు తీసుకునే రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కాస్త పర్సంటేజీలు తీసుకుంటారట. మొత్తంగా చూస్తే ఈ మొత్తం 30 కోట్లు అవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com